గోరుమీటీలు
ABN , First Publish Date - 2020-01-11T17:48:38+05:30 IST
మైదా - పావుకేజీ, బొంబాయి రవ్వ - మూడు టేబుల్‌స్పూన్లు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - 200 గ్రాములు, బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులు - రెండు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు - కొద్దిగా.