డిటాక్స్ వాటర్
ABN , First Publish Date - 2020-07-11T18:46:11+05:30 IST
నారింజ పండు - ఒకటి, నిమ్మకాయ - ఒకటి, పైనాపిల్ ముక్కలు - కొన్ని, కీర ముక్కలు - కొన్ని, అల్లం ముక్క - కొద్దిగా, పుదీనా ఆకులు - రెండు టేబుల్‌స్పూన్లు.
కావలసినవి: నారింజ పండు - ఒకటి, నిమ్మకాయ - ఒకటి, పైనాపిల్ ముక్కలు - కొన్ని, కీర ముక్కలు - కొన్ని, అల్లం ముక్క - కొద్దిగా, పుదీనా ఆకులు - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: నారింజ పండు పొట్టు తీసి ముక్కలు చేసుకోవాలి. నిమ్మకాయ కట్ చేయాలి. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో నారింజ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, పైనాపిల్, కీర, అల్లం ముక్క వేసి అరగంట పాటు పక్కన పెట్టాలి. తరువాత పదార్థాలన్నీ తీసివేసి కావాలనుకుంటే ఐస్ వేసుకుని సర్వ్ చేసుకోవాలి.