కుండ బిర్యానీ (వీడియో)
ABN , First Publish Date - 2020-09-04T19:17:20+05:30 IST
బిర్యానీ అంటేనే మాంసాహారులు లొట్టలేసుకుంటూ తింటారు. అలాంటి బిర్యానీని కొంచెం స్పెషల్‌గా.. కుండలో వండితే రుచి అదిరిపోతుంది. పూర్వ కాలంలో మట్టిపాత్రల్లోనే వంట
బిర్యానీ అంటేనే మాంసాహారులు లొట్టలేసుకుంటూ తింటారు. అలాంటి బిర్యానీని కొంచెం స్పెషల్‌గా.. కుండలో వండితే రుచి అదిరిపోతుంది. పూర్వ కాలంలో మట్టిపాత్రల్లోనే వంట చేసేవారు. ఆ పాత్రల్లో చేసిన వంటలు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన చికెన్‌ను మట్టి పాత్ర అయిన కుండలో వండి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి కుండలో చికెన్ బిర్యానీ ఎలా వండాలో తెలుసుకోవడానికి పై వీడియోను చూసి మీరు ట్రై చేయండి..