బీట్రూట్ దోస(వీడియో)
ABN , First Publish Date - 2020-06-04T20:58:55+05:30 IST
రెండు కప్పుల దోస పిండిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక బీట్ రూట్‌ను గ్రైండ్ చేసి ఆ జ్యూస్‌ను దోస పిండిలో పోసి కలిపిపెట్టుకోవాలి. పిండి, జ్యూస్‌ను బాగా కలుపుకున్న తర్వాత దోస వేసుకోవాలి
రెండు కప్పుల దోస పిండిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక బీట్ రూట్‌ను గ్రైండ్ చేసి ఆ జ్యూస్‌ను దోస పిండిలో పోసి కలిపిపెట్టుకోవాలి. పిండి, జ్యూస్‌ను బాగా కలుపుకున్న తర్వాత దోస వేసుకోవాలి. అంతే.. ఎంతో రుచిగా, కలర్ఫుల్గా ఉండే వేడివేడి దోసను చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.