స్వీట్ కార్న్ వడలు (వీడియో)
ABN , First Publish Date - 2020-09-11T17:27:28+05:30 IST
స్వీట్ కార్న్ అంటేనే పోషకాల గని. మొక్కజొన్నలో అనేక రకాల ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మొక్కజొన్న బుట్టలు కాల్చుకొని వేడివేడిగా తిన్నా చాలా
స్వీట్ కార్న్ అంటేనే పోషకాల గని. మొక్కజొన్నలో అనేక రకాల ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మొక్కజొన్న బుట్టలు కాల్చుకొని వేడివేడిగా తిన్నా చాలా బాగుంటాయి. అలాకాకుండా వాటితో ఇంకా వెరైటీలు కూడా చేసుకోవచ్చు. అందులో స్వీట్ కార్న్ వడలు స్పెషల్.. ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ కలిపి వడలు చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి. మరి తయారీ విధానం కోసం వెంటనే పై వీడియోను చూడండి..