ఉక్కు.. గాంధీ

ABN , First Publish Date - 2021-06-21T09:25:41+05:30 IST

75 వేల ఇనుప నట్లు, కొంత ఐరన్‌ స్ర్కాప్‌ను తీసుకుని పది మంది కార్మికులు మూడు నెలలపాటు శ్రమించి ఉక్కు గాంధీ విగ్రహాన్ని తయారు చేశారు.

ఉక్కు.. గాంధీ

75 వేల ఇనుప నట్లు, కొంత ఐరన్‌ స్ర్కాప్‌ను తీసుకుని పది మంది కార్మికులు మూడు నెలలపాటు శ్రమించి ఉక్కు గాంధీ విగ్రహాన్ని తయారు చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. స్థానిక సూర్య శిల్పశాలలో ఆదివారం ఈ విగ్రహాన్ని ప్రదర్శించగా.. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ తదితరులు సందర్శించి, శిల్పుల పనితనాన్ని ప్రశంసించారు.


- తెనాలి టౌన్‌

Updated Date - 2021-06-21T09:25:41+05:30 IST