విశాఖపట్నం మేయర్‌గా హరివెంకట కుమారి
ABN , First Publish Date - 2021-03-18T17:28:16+05:30 IST
ఏపీలోని 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రంలోని...
విశాఖపట్నం: ఏపీలోని 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రంలోని 11 నగరపాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్, 75 పురపాలక నగర పంచాయతీల్లో ఛైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల పక్రియ జరుగుతోంది. విశాఖ నగరపాలక సంస్థలో విశాఖ మేయర్‌గా(జీవీఎంసీ) వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌గా జీఎం శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.