భీమవరంలో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-06-29T08:34:38+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీపీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ను భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెల్సీ మోషేన్‌రాజు సోమవారం జ్యోతిని వెలిగించి

భీమవరంలో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

భీమవరం అర్బన్‌, జూన్‌ 28: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీపీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ను భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెల్సీ మోషేన్‌రాజు సోమవారం జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్‌ అంటే మంచి పేరు ఉందని, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు  అందుబాటు ధరలతో ముందుకు సాగాలని అభినందించారు. 

Updated Date - 2021-06-29T08:34:38+05:30 IST