Somshila Reservoirకి కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-10-31T14:26:16+05:30 IST
సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. సోమశిల ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో: 18,074 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 14,500 క్యూసెక్కులుగా కొనసాగుతుంది
నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. సోమశిల ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో: 18,074 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 14,500 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 73.23 టీఎంసీలుగా ఉంది.