అంబేడ్కర్‌ వర్సిటీలో ప్రవేశాలకు 3 దాకా గడువు

ABN , First Publish Date - 2021-08-28T14:50:13+05:30 IST

డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ (బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌) కోర్సుల్లో చేరడానికి గడువును సెప్టెంబర్‌ 3 వరకు పొడిగించారు. ఈ మేర

అంబేడ్కర్‌ వర్సిటీలో ప్రవేశాలకు 3 దాకా గడువు

హైదరాబాద్‌ సిటీ: డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ (బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌) కోర్సుల్లో చేరడానికి గడువును సెప్టెంబర్‌ 3 వరకు పొడిగించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం అధికారులు శుక్రవారం ఓ ప్రకటన చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-08-28T14:50:13+05:30 IST