BVFCLలో అప్రెంటిస్‌లు
ABN , First Publish Date - 2021-10-31T14:50:00+05:30 IST
భారత ప్రభుత్వరంగానికి చెందిన..
భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్రహ్మపుత్ర వాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్(బీవీఎ్‌ఫసీఎల్).... వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 17
శిక్షణ వ్యవధి: 12 నెలలు
విభాగాలు: ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మన్, మెషినిస్ట్, వెల్డర్, మెకానిక్ డీజిల్ తదితరాలు
అర్హత: హెచ్‌ఎ్‌సఎల్‌సీతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: మెట్రిక్యులేషన్+ఐటిఐలో సాధించిన మెరిట్ మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 24
వెబ్‌సైట్: www.bvfcl.com