కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
ABN , First Publish Date - 2021-01-24T17:52:24+05:30 IST
జిల్లాలోని గణపురం మండలం చేల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ రెండో దశ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కాకతీయ థర్మల్ పవర్ ...
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని గణపురం మండలం చేల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ రెండో దశ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో..సాంకేతిక లోపంతో నిలిచిపోయిందన్నారు. విద్యుత్ ఉత్పత్తికి మరమ్మతులు చేపడుతున్నామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.