Kamareddy: జుక్కల్‌లోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-09-06T16:11:10+05:30 IST
జుక్కల్‌లోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో
కామారెడ్డి: జుక్కల్‌లోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2,454 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లుగా ఉండగా.. ప్రస్తుతం 457.70 మీటర్లుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 1.237 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.165 టీఎంసీలుగా ఉంది.