గుమ్మడికాయంత వంకాయ!
ABN , First Publish Date - 2021-01-17T09:26:44+05:30 IST
ఈ వంకాయను కోసి వండితే ఆ కూర ఇంట్లో వారికి రెండు పూటల భోజనానికి భేషుగ్గా సరిపోతుందేమో. ఎందుకంటే ఈ భారీ

ఈ వంకాయను కోసి వండితే ఆ కూర ఇంట్లో వారికి రెండు పూటల భోజనానికి భేషుగ్గా సరిపోతుందేమో. ఎందుకంటే ఈ భారీ వంకాయ దాదాపు కిలో బరువుంటుంది మరి. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం వెంకట్రావుపేట రైతు మహేశ్వరెడ్డి, సాధారణ రకం వంకాయ విత్తనాలనే పొలంలో చల్లారు. అన్ని మొక్కలకు మామూలు సైజులోనే కాయగా, ఓ మొక్కకు ఈ ఒక్క వంకాయే గుమ్మడికాయంత సైజులో పెరిగింది. చూసినవారంతా ఔరా అనుకుంటున్నారు.
అల్లాదుర్గం