బనానా స్మూతీ
ABN , First Publish Date - 2021-02-13T19:36:12+05:30 IST
ఓట్స్- పావు కప్పు, దాల్చిన చెక్క - కొద్దిగా, సబ్జా గింజలు- సగం టేబుల్ స్పూన్, అరటిపండు- ఒకటి, సోయా పాలు- సగం కప్పు, మ్యాపిల్ సిరప్- సగం కప్పు, యోగర్ట్- సగం కప్పు, ఐస్‌క్యూబ్స్ తగినన్ని.
కావలసినవి: ఓట్స్- పావు కప్పు, దాల్చిన చెక్క - కొద్దిగా, సబ్జా గింజలు- సగం టేబుల్ స్పూన్, అరటిపండు- ఒకటి, సోయా పాలు- సగం కప్పు, మ్యాపిల్ సిరప్- సగం కప్పు, యోగర్ట్- సగం కప్పు, ఐస్‌క్యూబ్స్ తగినన్ని.
తయారీ విధానం: ఓట్స్, దాల్చిన చెక్క, సబ్జాగింజలు, అరటిపండును మిక్సీలో వేయాలి. తరువాత సోయాపాలు, మ్యాపిల్ సిరప్, యోగర్ట్ వేసి మిక్సీ పట్టాలి. అంతే నోరూరించే బనానా స్మూతీ రెడీ.