కాన్‌బెర్రీ స్మూతీ

ABN , First Publish Date - 2021-02-13T18:52:52+05:30 IST

కాన్‌బెర్రీలు - ఒక కప్పు(ఫ్రిజ్‌లో పెట్టినవి), ఆపిల్‌ - ఒకటి, అరటిపండు - ఒకటి, నిమ్మరసం - ఒకటేబుల్‌స్పూన్‌, ఉప్పు - చిటికెడు, దాల్చినచెక్క పొడి - చిటికెడు, కొబ్బరిపాలు - ఒకకప్పు, తేనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.

కాన్‌బెర్రీ స్మూతీ

కావలసినవి: కాన్‌బెర్రీలు - ఒక కప్పు(ఫ్రిజ్‌లో పెట్టినవి), ఆపిల్‌ - ఒకటి, అరటిపండు - ఒకటి, నిమ్మరసం - ఒకటేబుల్‌స్పూన్‌, ఉప్పు - చిటికెడు, దాల్చినచెక్క పొడి - చిటికెడు, కొబ్బరిపాలు - ఒకకప్పు, తేనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.


తయారీ విధానం: పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. తరువాత కొబ్బరి పాలు, తేనె వేసి మరోసారి పట్టాలి. ఫ ఐస్‌క్యూబ్స్‌ వేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-02-13T18:52:52+05:30 IST