మిల్క్‌షేక్
ABN , First Publish Date - 2021-03-20T18:36:45+05:30 IST
ఖర్బూజ ముక్కలు - ఒకకప్పు, పాలు - ఒక కప్పు, క్రీమ్ - పావు కప్పు, వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్, వెనీలా ఐస్‌క్రీమ్ - ఒక స్కూప్.
కావలసినవి: ఖర్బూజ ముక్కలు - ఒకకప్పు, పాలు - ఒక కప్పు, క్రీమ్ - పావు కప్పు, వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్, వెనీలా ఐస్‌క్రీమ్ - ఒక స్కూప్.
తయారీ విధానం: మిక్సీ జార్‌లో ఖర్జూజ ముక్కలు, పాలు, వెనీలా ఎసెన్స్, క్రీమ్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. తరువాత గ్లాస్‌లోకి తీసుకుని పైన ఒక స్కూప్ ఐస్‌క్రీమ్ వేయాలి. చల్లటి మస్క్‌మెలన్ షేక్‌ను అంతా ఇష్టంగా తాగుతారు.