ఖర్బూజ జ్యూస్‌

ABN , First Publish Date - 2021-03-20T18:15:14+05:30 IST

ఖర్బూజ - 600గ్రాములు, అల్లం - చిన్నముక్క, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, పంచదార - రుచికి తగినంత, ఐస్‌ ముక్కలు - కొన్ని.

ఖర్బూజ జ్యూస్‌

కావలసినవి: ఖర్బూజ - 600గ్రాములు, అల్లం - చిన్నముక్క, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, పంచదార - రుచికి తగినంత, ఐస్‌ ముక్కలు - కొన్ని. 


తయారీ విధానం: బ్లెండర్‌లో ఖర్బూజ ముక్కలు, అల్లం, నిమ్మరసం, మిరియాల పొడి, పంచదార, తగినంత ఉప్పు వేసి జ్యూస్‌లా చేసుకోవాలి. పలుచగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలపాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లగా అందించాలి.


Updated Date - 2021-03-20T18:15:14+05:30 IST