దానిమ్మ స్మూతీ

ABN , First Publish Date - 2021-02-13T18:40:39+05:30 IST

బెర్రీలు - అరకప్పు, దానిమ్మ జ్యూస్‌ - పావు కప్పు, గ్రీక్‌ యోగర్ట్‌ - పావుకప్పు, అరటిపండు - ఒకటి.

దానిమ్మ స్మూతీ

కావలసినవి: బెర్రీలు - అరకప్పు, దానిమ్మ జ్యూస్‌ - పావు కప్పు, గ్రీక్‌ యోగర్ట్‌ - పావుకప్పు, అరటిపండు - ఒకటి. 


తయారీ విధానం: అన్నింటినీ మిక్సీలో వేసి స్మూతీ తయారుచేసుకోవాలి. చల్లగా కావాలనుకుంటే ఐస్‌ ముక్కలు వేసి అందించాలి.


Updated Date - 2021-02-13T18:40:39+05:30 IST