పొట్టిక్కలు

ABN , First Publish Date - 2021-02-06T17:02:10+05:30 IST

బాగా నానబెట్టుకున్న మినప్పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత నూక కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని

పొట్టిక్కలు

కావలసినవి: మినప్పప్పు, నూక, ఉప్పు, పనస ఆకు బుట్టలు


తయారీ విధానం: బాగా నానబెట్టుకున్న మినప్పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత నూక కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పనస ఆకులతో చేసిన బుట్టలలో కొద్దిగా వేసి ఆవిరి మీద ఉడికించాలి. వీటిని చట్నీతో వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి. పనస ఆకులతో ఉడకడం వల్ల పొట్టిక్కలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది.



Updated Date - 2021-02-06T17:02:10+05:30 IST