AP News: కడప, అన్నమయ్య జిల్లాలను వీడని వర్షాలు
ABN , First Publish Date - 2022-12-12T18:27:38+05:30 IST
Kadapa: మాండస్ తుఫాన్ ప్రభావంతో కడప, అన్నమయ్య జిల్లాలలో వర్షాలు ఇంకా కురుస్తున్నాయి. మైలవరం డ్యామ్ నుంచి పెన్నా
Kadapa: మాండస్ తుఫాన్ ప్రభావంతో కడప, అన్నమయ్య జిల్లాలలో వర్షాలు ఇంకా కురుస్తున్నాయి. మైలవరం డ్యామ్ నుంచి పెన్నా నది దిగువకు 6 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అప్రోచ్ రోడ్డు దెబ్బతినడంతో ముద్దనూరు ..జమ్మలమడుగు రాకపోకలు బంద్ అయ్యాయి. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల గండికోట ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. గండికోట నుంచి మైలవరానికి 6 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.