Justice Praveen Kumar: శ్రీవారి సేవలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్
ABN , First Publish Date - 2022-11-05T05:44:34+05:30 IST
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తిరుమల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేకువజామున ఆ లయంలో జరిగిన అభిషేక సేవలో పాల్గొని ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.