దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ
ABN , First Publish Date - 2022-10-04T07:34:38+05:30 IST
శరన్నవరాత్రుల్లో ఆశ్వయుజ అష్టమి రోజున విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు సోమవారం
విజయవాడ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి) : శరన్నవరాత్రుల్లో ఆశ్వయుజ అష్టమి రోజున విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు సోమవారం దర్శనమిచ్చారు. అమ్మవారిని ఈ అలంకారంలో దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. కనకదుర్గమ్మ మంగళవారం మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.