AP News : ముస్లింలకు నారా లోకేష్ ‘మిలాద్ ఉన్ నబీ' శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2022-10-09T21:24:39+05:30 IST
Amaravathi: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముస్లింలకు ‘మిలాద్ ఉన్ నబీ' శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మదు ప్రవక్త జన్మదినాన్ని మిలాద్ ఉన్ నబిగా జరుపుకుంటారు. ముస్లింలు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పండుగ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఖురాన్ పఠనంతో పాటు మసీదుల్లో ప్రసంగాలు నిర్వహిస్తారు. మసీదు సమీప ప్రాంతాల్లో అన్నదానాలు కూడా నిర్వహిస్తారు.
Amaravathi: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ముస్లింలకు ‘మిలాద్ ఉన్ నబీ' శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మదు ప్రవక్త జన్మదినాన్ని మిలాద్ ఉన్ నబిగా జరుపుకుంటారు. ముస్లింలు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పండుగ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఖురాన్ పఠనంతో పాటు మసీదుల్లో ప్రసంగాలు నిర్వహిస్తారు. మసీదు సమీప ప్రాంతాల్లో అన్నదానాలు కూడా నిర్వహిస్తారు.