అశోక్ లేలాండ్ కొత్త టిప్పర్ ఏవీటీఆర్ 4825
ABN , First Publish Date - 2022-08-20T06:09:28+05:30 IST
హిందూజా గ్రూప్ కంపెనీ అశోక్ లేలాండ్ ఏవీటీఆర్లో 4825 టిప్పర్ను మార్కెట్లో విడుదల చేసింది.
చెన్నై: హిందూజా గ్రూప్ కంపెనీ అశోక్ లేలాండ్ ఏవీటీఆర్లో 4825 టిప్పర్ను మార్కెట్లో విడుదల చేసింది. నిర్మాణం, గనుల రంగానికి ఉపయోగపడే విధంగా తయారుచేసిన ఈ టిప్పర్లో హెచ్6 4వీ ఇంజన్ అమర్చారు. 250 హెచ్పీ హెచ్-సీరీస్ 4వీ 6 సిలిండర్ ఇంజన్ ఈ ట్రక్కుల ప్రత్యేకత అని కంపెనీ మీడియం, హెవీ వాణిజ్య వాహనాల విభాగం హెడ్ సంజీవ్ కుమార్ అన్నారు.