టాటా ఏఐఏ లైఫ్‌ ఎమర్జింగ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌

ABN , First Publish Date - 2022-12-18T01:02:10+05:30 IST

టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. ఎమర్జింగ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది..

టాటా ఏఐఏ లైఫ్‌ ఎమర్జింగ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌

నయా ఫండ్స్‌

టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. ఎమర్జింగ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. వృద్ధికి అవకాశాలున్న మిడ్‌ క్యాఫ్‌ కంపెనీలపై ప్రధానంగా ఈ ఫండ్‌ దృష్టి సారిస్తుంది. యూనిట్‌ లింక్డ్‌ ప్రొడక్స్‌ (యులిప్‌)తో కూడిన ఈ కొత్త ఫండ్‌ ఆఫర్‌ ఈ నెల 30 వరకు ఒక యూనిట్‌ రూ.10 ఎన్‌ఏవీతో అందుబాటులో ఉండనుంది. టాటా ఏఐఏ.. యులిప్స్‌ అయిన ఫార్చ్యూన్‌ ప్రో, వెల్త్‌ ప్రో, ఫార్చ్యూన్‌ మాక్సిమా, వెల్త్‌ మాక్సిమా వంటి వాటి ద్వారా ఈ కొత్త ఫండ్‌ పెట్టుబడులు పెట్టనుంది. అలాగే టాటా ఏఐఏ.. పరమ్‌ రక్షక్‌ సొల్యూషన్స్‌కు ఈ ఫండ్‌ను జత చేసింది.

Updated Date - 2022-12-18T01:05:30+05:30 IST