Home » Businesss
Fixed Deposits: నగదు బ్యాంక్ ఖాతాలో ఉంటే.. గుట్టు చప్పుడు కాకుండా.. దేశం కానీ దేశంలొని సైబర్ నేరగాళ్లు.. సైలెంట్గా కొట్టేస్తున్నారు. అలాంటి వేళ.. అకౌంట్లో నగదు అధికంగా ఉంటే.. వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంచుకోవడం మేలని బ్యాకింగ్ రంగ నిపుణులు వివరిస్తున్నారు.
Minimum Due on Credit Card: ఇప్పుడు చాలామంది ఆర్థిక అవసరాల కోసం క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఇన్స్టాల్మెంట్ భారం కాకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మంది చెల్లింపుల కోసం మినిమం డ్యూ ఆప్షన్నే ఎంచుకుంటున్నారు. ఈ పద్ధతి సరైనదా.. కాదా.. మినిమం డ్యూ ఆప్షన్ ఎంచుకుంటే లాభాలేంటి.. నష్టాలేంటి.. వివరంగా తెలుసుకుందాం..
Stock Market Today: ట్రంప్ టారిఫ్ దెబ్బకు నిన్న భారీ పతనం చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. ఈ రోజు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకూ లాభాల్లోనే కొనసాగాయి. బిఎస్ఈలో సెన్సెక్స్ 1089.18 పాయింట్లు పెరిగి 74,227.08 వద్ద ముగిసింది. అదే సమయంలో NSEలో నిఫ్టీ374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద ముగిసింది.
పసిడి, వెండి ధరలు అంతర్జాతీయంగా పడిపోతుండటంతో దేశీయంగా కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ మార్కెట్లో బంగారం రూ.91,450కి, వెండి రూ.92,500కి పడిపోయాయి,
ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ 5% క్షీణించి మదుపరుల ₹14 లక్షల కోట్ల సంపద ఆవిరైంది
Top Market Crashes In India: భారత ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా నిలిచిన ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని అతిపెద్ద పతనాలలో ఒకటి. సెన్సెక్స్ ఈరోజు దాదాపు 4000 పాయింట్లు పడిపోయింది. హర్షద్ మెహతా స్కాం మొదలుకుని కొవిడ్ మహమ్మారి వరకూ కేవలం 5 సార్లే ఇలా..
భారతీయ స్టాక్ మార్కెట్లో మూడు కంపెనీలు తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్లతో (ఐపీఓ) ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సంస్థలు తమ ముసాయిదా ప్రాస్పెక్టస్లను (DRHP) మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించాయి.
Gold Price News: పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఎన్నడూ చూడని విధంగా బంగారం రేట్లు దిగివచ్చాయి. దీంతో బంగారం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బంగారంపై భారతీయులకు ఎంతో మక్కువ. మహిళలు ఎక్కువుగా తమ దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొనేందుకు ఇష్టపడతారు. ఇటీవల కాలంలో బంగారం ధర పెరగడం తప్పితే భారీగా తగ్గిన సందర్భాలు తక్కువ. ఈ క్రమంలో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ట్రంప్ సుంకాలు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లలో భారీ పతనాన్ని తెచ్చాయి. భారత మార్కెట్లు కూడా ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేకుండా సెన్సెక్స్, నిఫ్టీ 1.22% మరియు 1.49% నష్టాలను నమోదు చేశాయి. ఈ పతనంతో BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.98 లక్షల కోట్లు తగ్గింది