IIT తిరుపతిలో 39 ఖాళీలు
ABN , First Publish Date - 2022-10-26T16:22:07+05:30 IST
తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ తదితరాలు
విభాగాలు: సివిల్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, కెమికల్ ఇంజనీరింగ్, వర్క్‌షాప్, ఫిజిక్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్ఎ్సఎల్సీ/ఐటీఐ/బ్యాచిలర్స్ డిగ్రీ /బీఎస్సీ/బీసీఏ/బీఈ/బీటెక్/డిప్లొమా/ఎమ్మెస్సీ/ఎంసీఏ/పీజీ ఉత్తీర్ణత.
ఎంపిక: స్ర్కీనింగ్/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 10
వెబ్సైట్: iittp.ac.in/recruitment