గురువుగారి హెయిర్‌ కటింగ్‌!

ABN , First Publish Date - 2022-09-15T16:20:33+05:30 IST

ఈ చిత్రంలోని బాలుడు... ఆశ్రమ పాఠశాల విద్యార్థి! ఆ బాలుడికి హెయిర్‌ కట్‌(Hair cut) చేస్తున్నది మాత్రం క్షురకుడు కాదు! ఆయన... అదే పాఠశాలలో హిందీ టీచర్‌! ‘అమ్మఒడి’ ఇస్తున్నామంటూ జగన్‌ సర్కారు

గురువుగారి హెయిర్‌ కటింగ్‌!

ఈ చిత్రంలోని బాలుడు... ఆశ్రమ పాఠశాల విద్యార్థి! ఆ బాలుడికి హెయిర్‌ కట్‌(Hair cut) చేస్తున్నది మాత్రం క్షురకుడు కాదు! ఆయన... అదే పాఠశాలలో హిందీ టీచర్‌! ‘అమ్మఒడి’ ఇస్తున్నామంటూ జగన్‌ సర్కారు(Jagan Govt.) ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు హెయిర్‌ కటింగ్‌, కాస్మెటిక్స్‌ చార్జీలను చెల్లించడంలేదు. దీంతో ఏజెన్సీలోని పలు ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు పరస్పరం హెయిర్‌ కటింగ్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం అల్లంపుట్టు ఆశ్రమ పాఠశాల హిందీ టీచర్‌ పూజారి ఉపేంద్ర(Hindi teacher Pujari Upendra) తనవంతు సాయంగా పలువురు విద్యార్థులకు హెయిర్‌ కటింగ్‌ చేశారు.

Updated Date - 2022-09-15T16:20:33+05:30 IST