6 వేల మంది కాంట్రాక్టు వైద్యులకు ఉద్వాసన

ABN , First Publish Date - 2022-03-06T08:54:39+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది సెప్టెంబరులో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకున్న 6వేల మంది వైద్యులను ఈనెలాఖరులో ఉద్వాసన పలకాలని

6 వేల మంది కాంట్రాక్టు వైద్యులకు ఉద్వాసన


హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది సెప్టెంబరులో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకున్న 6వేల మంది వైద్యులను ఈనెలాఖరులో ఉద్వాసన పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబరులలో కాంట్రాక్టు ప్రాతిపదికన వీరిని కరోనా సేవల కోసం నియమించుకున్నారు. ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గిపోవడంతో వీరి అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చిన సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.  

Updated Date - 2022-03-06T08:54:39+05:30 IST