Meenam horoscope weekly star 18/09/2022
ABN , First Publish Date - 2022-09-18T11:57:46+05:30 IST
Meenam horoscope weekly star 18/09/2022
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో మెలగండి. యత్నాలు విరమించు కోవద్దు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవు తాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహిం చండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలు పడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది.