మళ్లీ ఎన్టీఆర్‌తో చేసే అవకాశం రాదు కదా
ABN , First Publish Date - 2022-11-06T04:37:50+05:30 IST
ఆయన స్ఫూర్తితోనే ఉన్నత చదువులు చదివా
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
అలనాటి నటి
ఎల్.విజయలక్ష్మితో
ఈ రోజు రాత్రి ఏబిఎన్‌లో 8.30కి
ఆయన స్ఫూర్తితోనే ఉన్నత చదువులు చదివా
నాతో ఓ పాటలో నటించడానికి ఎంజీఆర్ నెల రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు
నాడు సెట్‌లో నటులంతా కలిసి సరదాగా గడిపేవాళ్లం... ఇప్పుడా పరిస్థితి లేదు
నా నాట్యం అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు చాలా ఇష్టం
నేను ఎప్పుడూ బిజీ... మెదడును ఖాళీగా ఉంచకూడదు