ఫైనల్లో స్పెయిన్, కొలంబియా
ABN , First Publish Date - 2022-10-27T05:27:55+05:30 IST
ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచక్‌పలో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ వరుసగా రెండోసారి
మార్గోవా: ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచక్‌పలో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో స్పెయిన్ 1-0తో జర్మనీని ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో కొలంబియాతో స్పెయిన్ తలపడనుంది. మరో సెమీ్‌సలో పెనాల్టీ షూటౌ ట్ ద్వారా కొలంబియా 6-5తో నైజీరియాపై గెలిచింది.