High court : షర్మిల పాదయాత్రకు ఆమోదం
ABN , First Publish Date - 2022-11-29T16:27:51+05:30 IST
TS News: వైఎస్ఆర్టీపీ (YSRTP) అధినేత వైఎస్ షర్మిల (Sharmila) పాదయాత్రకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఆమె పాదయాత్రకు పోలీసులకు అనుమతించాలంటూనే సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన అంశాలపై
TS News: వైఎస్ఆర్టీపీ (YSRTP) అధినేత వైఎస్ షర్మిల (Sharmila) పాదయాత్రకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఆమె పాదయాత్రకు పోలీసులు అనుమతించాలంటూనే సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని, పాదయాత్రకు తాజాగా దరఖాస్తు చేసుకోవాలని కోర్టు షర్మిలకు సూచించింది. మంగళవారం ఎస్ఆర్ నగర్ పోలీసులు షర్మిలను అరెస్టు చేయడంతో.. వైఎస్సార్టీపీ నాయకులు హైకోర్టులో లంచ్ మోహన్ పిటీషన్ దాఖలు చేశారు.