ఉగ్రప్రభాక్రమంలో అమ్మవారు

ABN , First Publish Date - 2022-07-08T06:00:04+05:30 IST

ఉగ్రప్రభాక్రమంలో అమ్మవారు

ఉగ్రప్రభాక్రమంలో అమ్మవారు

8వ రోజుకు చేరిన శాకంబరీ వేడుకలు

హనుమకొండ కల్చరల్‌, జూలై 7: ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో వైభవంగా జరుగుతున్న శాకంబరీ వేడుకలు గురువారం 8వ రోజుకు చేరుకున్నాయి. అష్టమితిథి ప్రకారం ఆదిదేవత పరమశివుడు, దశమహావిద్యలలోని కాళిక్రమాన్ని అనుసరించి  అమ్మవారిని ఉగ్రప్రభా క్రమంలో  శోభాయమానంగా అలంకరింపజేశారు. శోడసిక్రమానుసారం ద్వరిత మాతగా అలంకరింపజేశారు.  


Updated Date - 2022-07-08T06:00:04+05:30 IST