Dk Aruna: మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారు

ABN , First Publish Date - 2022-08-22T01:40:32+05:30 IST

మునుగోడులో బీజేపీ సభ (Bjp Sabha) నిర్వహించింది. ఈ సభలో బీజేపీ నాయకురాలు డీకే అరుణ...

Dk Aruna: మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారు

మునుగోడు: మునుగోడులో బీజేపీ సభ (Bjp Sabha) నిర్వహించింది. ఈ సభలో బీజేపీ నాయకురాలు డీకే అరుణ (Dk Aruna) పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీకే అరుణ మాట్లాడుతూ మునుగోడు (Munugodu) ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారన్నారు.  సీఎం కేసీఆర్‌ (Cm Kcr) అహంకారానికి మరోసారి బుద్ధి చెప్పాలన్నారు.  హుజూరాబాద్‌ (Huzurabad) తీర్పు మునుగోడులోనూ రావాలని కోరారు.  ఉపఎన్నిక వస్తే తప్ప.. కేసీఆర్‌ నిధులు ఇవ్వటం లేదని పేర్కొన్నారు.  రాజగోపాల్‌ రెడ్డి (Rajagopal Reddy) రాజీనామా చేస్తే గాని గట్టుప్పల్‌ మండలం కాలేదని డీకే అరుణ అన్నారు. 



Updated Date - 2022-08-22T01:40:32+05:30 IST