YS Sharmila: ప్రజలే సమర శంఖం పూరించాలి
ABN , First Publish Date - 2022-11-27T18:55:22+05:30 IST
Warangal: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పాదయాత్రలో సీఎం కేసీఆర్‌నుద్దేశించి విమర్శలు చేశారు.‘నాయకుడంటే దార్శనికత ఉండాలి. ఈ గడ్డను ప్రేమించే మమకారం ఉండాలి. నమ్మిన వారికోసం బరితెగింపు ఉండాలి.ఇప్పుడు తెలంగాణలో ఆ
Warangal: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పాదయాత్రలో సీఎం కేసీఆర్‌నుద్దేశించి విమర్శలు చేశారు.‘నాయకుడంటే దార్శనికత ఉండాలి. ఈ గడ్డను ప్రేమించే మమకారం ఉండాలి. నమ్మిన వారికోసం బరితెగింపు ఉండాలి.ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు.’ అని పేర్కొన్నారు. షర్మిల ఆందోళన చేస్తుంటే మంగళవారం వ్రతాలు అంటూ హేళన చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. తెలంగాణలో షర్మిల ప్రభంజనంలా మారబోతోందని, రాబోయే యుద్ధానికి ప్రజలే సమర శంఖం పూరించాలని కోరారు.