లోకేష్‌ను కలిసిన కాసాని

ABN , First Publish Date - 2022-11-22T23:27:26+05:30 IST

తెలుగుదేఽశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు.

 లోకేష్‌ను కలిసిన కాసాని

తెలుగుదేఽశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోకేష్‌ నివాసంలో పుష్పగుచ్ఛం అందజేశారు.

- రంగారెడ్డి జిల్లా అర్బన్‌, నవంబరు22

Updated Date - 2022-11-22T23:27:27+05:30 IST