Share News

CBN: చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల

ABN , First Publish Date - 2023-10-24T22:48:12+05:30 IST

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదలైంది.

CBN: చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల

రాజమండ్రి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. ఎనిమిది అంశాలపై చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు వెల్లడించారు.

బీపీ 130/70, టెంపరేచర్...నార్మల్, పల్స్.....68 /min, రెస్పీరేటరీ రేటు.....12/min, Spo2.....98% on room air, Heart..s1+,s2+, లంగ్స్.....క్లియర్, పిజికల్ యాక్టివిటీ బాగుందని చంద్రబాబు వైద్య నివేదికలో జైలు అధికారులు పేర్కొన్నారు.

WhatsApp Image 2023-10-24 at 10.24.11 PM.jpeg

Updated Date - 2023-10-24T22:52:44+05:30 IST