శ్రీకృష్ణాశ్రమం గురుదేవులు సీతారామ్ విష్ణు సాయుజ్యం
ABN , First Publish Date - 2023-11-29T04:25:28+05:30 IST
కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం గురుదేవులు ముత్తేవి సీతారామ్(66) మంగళవారం రాత్రి 9.45 గంటలకు విజయవాడలో విష్ణు సాయుజ్యం పొందారు.
విజయవాడ, నవంబరు 28: కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం గురుదేవులు ముత్తేవి సీతారామ్(66) మంగళవారం రాత్రి 9.45 గంటలకు విజయవాడలో విష్ణు సాయుజ్యం పొందారు. ఉత్తరక్రియలు బుధవారం పెదముత్తేవిలోని కృష్ణాశ్రమంలో జరుగుతాయి.