ఆస్ర్టో గైడ్ 19,500 దిగువన బేరిష్
ABN , First Publish Date - 2023-11-28T02:38:52+05:30 IST
నిఫ్టీ గత వారం 19,875-19,656 పాయింట్ల మధ్యన కదలాడి 63 పాయింట్ల లాభంతో 19,795 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 19,500 కన్నా దిగువన ముగిస్తే...
ఆస్ర్టో గైడ్ 19,500 దిగువన బేరిష్
(నవంబరు 28-డిసెంబరు 1 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ: 19,795 (+63)
నిఫ్టీ గత వారం 19,875-19,656 పాయింట్ల మధ్యన కదలాడి 63 పాయింట్ల లాభంతో 19,795 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 19,500 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 19,471, 19,587, 19,177, 18,760 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 20,100 బ్రేక్డౌన్ స్థాయి : 19,400
నిరోధ స్థాయిలు: 20,000, 20,100, 20,200
(19,900 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 19,600, 19,500, 19,400
(19,700 దిగువన బేరిష్)