GMR Power : జీఎంఆర్ పవర్‌కు రూ.7,593 కోట్ల ఆర్డర్
ABN , First Publish Date - 2023-07-25T03:24:10+05:30 IST
జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ (జీపీయూఐఎల్) అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌కు రూ. 7,593 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. దక్షిణాచల్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ (జీపీయూఐఎల్) అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌కు రూ. 7,593 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. దక్షిణాచల్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్, పూర్వాంచల్ విద్యుత్ వితరణ నిగమ్ పరిధిలో 75.69 లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడానికి కంపెనీ ఈ ఆర్డర్ పొందింది.