Gold Silver Price : భారీగా తగ్గిన ధరలు..
ABN , First Publish Date - 2023-02-04T10:10:19+05:30 IST
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. నేడు మాత్రం బంగారం ధరకు బ్రేక్ పడింది. పైగా కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అందింది.
Gold Silver Price : బులియన్ మార్కెట్ (Bullion Market)లో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. నేడు మాత్రం బంగారం ధర (Gold Price)కు బ్రేక్ పడింది. పైగా కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అందింది. నేడు బంగారం ధర (10 గ్రాములు)పై రూ.540 మేర తగ్గింది. దేశంలో 22 క్యారెట్ల (22 Carots) బంగారం ధర (10 గ్రాములు)పై రూ.500 మేర పెరిగి.. బంగారం ధర రూ.53,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.540 మేర పెరిగి రూ.57,930 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర (Silver Price) రూ.900 మేర తగ్గి.. రూ.73,800 లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,930
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,100.. 24క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,930
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,930
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,930
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,980
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,980
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,080
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,930
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.76,000
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000
బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,000
కేరళలో కిలో వెండి ధర 76,000
కోల్‌కతాలో కిలో వెండి ధర 73,800
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,800
ముంబైలో కిలో వెండి ధర రూ.73,800