Gold and Silver Price : పెరగడమేమో వేలల్లో.. తగ్గితే పైసల్లో..
ABN , First Publish Date - 2023-03-28T10:03:07+05:30 IST
బంగారం ధర ఈ నెలలో కొద్ది రోజులైతే.. ఓ రేంజ్‌లో పరుగులు పెట్టింది. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.60 వేలకు చేరుకుంది. ఇవాళ కాస్త బంగారం ధర తగ్గిందండోయ్. ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు.
Gold and Silver Price : బంగారం ధర ఈ నెలలో కొద్ది రోజులైతే.. ఓ రేంజ్‌లో పరుగులు పెట్టింది. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.60 వేలకు చేరుకుంది. ఇవాళ కాస్త బంగారం ధర తగ్గిందండోయ్. ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు. కేవలం 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గింది. పెరిగితేనేమో వేలల్లో.. తగ్గితేనేమో పైసల్లో అన్నట్టుగా ఉంది వ్యవహారం. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,680కు చేరుకుంది. ఇక వెండి ధరలో అయితే ఎలాంటి మార్పూ లేదు. కిలో వెండి ధర రూ.73,300 వద్దే స్టేబుల్‌గా ఉంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680
విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,340.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,390
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,790.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,770
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,890.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,870
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.76,000
విశాఖలో కిలో వెండి ధర రూ.76,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,000
కేరళలో కిలో వెండి ధర రూ.76,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,300
ముంబైలో కిలో వెండి ధర రూ.73,300
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300