Gold and Silver Price : మార్చిలోనే రూ.60 వేలు దాటేసిన బంగారం..
ABN , First Publish Date - 2023-03-31T09:27:33+05:30 IST
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గితే నామమాత్రంగా పెరిగితే ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఏదో ఈ ఏడాది చివరి నాటికి రూ.60 వేలకు తులం బంగారం ధర నిపుణులు చేరుతుందంటే షాక్ అయ్యారంతా.
Gold and Silver Price : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గితే నామమాత్రంగా పెరిగితే ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఏదో ఈ ఏడాది చివరి నాటికి రూ.60 వేలకు తులం బంగారం ధర నిపుణులు చేరుతుందంటే షాక్ అయ్యారంతా. కానీ మార్చి లోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే బంగారం ధర రూ.60 వేలు కూడా దాటేసింది. ఇక నేటి విషయానికి వస్తే.. బంగారం ధరలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. నేడు స్థిరంగానే ఉంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,670గా ఉంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. కిలోపై కేవలం రూ.300 పెరిగి.. రూ.73,300కు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,710
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,720
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,820గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
వెండి ధరలు..
హైదరాబాద్ కిలో వెండి ధర రూ.76,200
విజయవాడలో కిలో వెండి ధర రూ. రూ.76,200
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. రూ.76,200
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200
బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,200
కేరళలో కిలో వెండి ధర రూ.76,200
ఢిల్లీలో శుక్రవారం కిలో వెండి ధర రూ.73,300
ముంబైలో కిలో వెండి ధర రూ.73,300
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,300