Gold and Silver Price : పెరిగిన బంగారం,వెండి ధరలు..
ABN , First Publish Date - 2023-04-13T10:08:30+05:30 IST
బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి.
Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఆ పెరుగుదల పరిగణలోకి తీసుకోలేని రీతిలో ఉండటం గమనార్హం. నేడు బంగారం ధర తులంపై కేవలం రూ.10 మాత్రమే పెరిగింది. గురువారం (ఏప్రిల్ 13) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320 గా ఉంది. ఇక వెండి ధర విషయానికి వస్తే ఎలాంటి మార్పూ లేదు. కిలో వెండి ధర రూ.77,350 గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,810.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,970
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,240.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.66,370
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,240.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.66,370
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,360.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,470
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,210.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,320
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,400
విజయవాడలో కిలో వెండి ధర రూ.81,400
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.81,400
చెన్నైలో కిలో వెండి ధర రూ.81,400
బెంగళూరులో కిలో వెండి ధర రూ.81,400
కేరళలో కిలో వెండి ధర రూ.81,400
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,350
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,350
ముంబైలో కిలో వెండి ధర రూ.77,350