Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2023-07-05T09:15:47+05:30 IST
బంగారం, వెండి ధరలు ఇవాళ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. దీనికి కారణం.. బంగారం ధర ఏ రోజు ఎలా ఉంటుందో తెలియకపోవడం. ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. అయితే దాదాపు 15 రోజులుగా బంగారం షాక్ ఇస్తూనే ఉంది.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఇవాళ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. దీనికి కారణం.. బంగారం ధర ఏ రోజు ఎలా ఉంటుందో తెలియకపోవడం. ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. అయితే దాదాపు 15 రోజులుగా బంగారం షాక్ ఇస్తూనే ఉంది. ఎందుకంటే పెరగడం అనేదే లేదు. పెరిగినా కూడా అది చాలా స్వల్పంగా మాత్రమే. ఈ ఏడాది ఆరంభంలో పరుగులు పెట్టిన బంగారం ధరలు.. ప్రస్తుతం రివర్స్ గేర్ వేశాయి. లేదంటే స్థిరంగా ఒక్కచోటనే ఉండిపోతున్నాయి. నిజానికి మూడు రోజుల పాటు బంగారం ధర స్థిరంగా ఉండటం అంటే నిజంగా షాక్ అవ్వాల్సిన విషయమే. నేడు కూడా బంగారం ధర స్థిరంగా ఉంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060గా ఉంది. ఇక వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,520.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,220
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,800
విజయవాడలో కిలో వెండి ధర రూ.75,800
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,800
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,800
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,250
కేరళలో కిలో వెండి ధర రూ.75,800
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,700
ముంబైలో కిలో వెండి ధర రూ.71,700
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,700