Gold and Silver Price : ఊరటనిచ్చిన ధరలు
ABN , First Publish Date - 2023-01-23T10:59:42+05:30 IST
బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.
Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తులం బంగారం ధర దాదాపు రూ.58 వేలకు చేరుకుంది. ఇక రూ.60 వేలకు చేరుకునేందుకు పెద్దగా టైం కూడా పట్టేలా కనిపించేలా లేదు. ఇవాళ మాత్రం బంగారం, వెండి ధరలు కాస్త శాంతించాయి. తాజాగా మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) బంగారం ధర రూ.52,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,060 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.72,300 లుగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,040
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,110
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,210
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,060
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,300
విజయవాడలో కిలో వెండి ధర రూ.74,300
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.74,300
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,300
బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,300
కేరళలో కిలో వెండి ధర 74,300
కోల్‌కతాలో కిలో వెండి ధర 72,300
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,300
ముంబైలో కిలో వెండి ధర రూ.72,300