Gold Price: మగువలకు గుడ్ న్యూస్.. పతనమైన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
ABN , Publish Date - Dec 30 , 2023 | 08:48 AM
మగువలకు ఎంతో ఇష్టమైన బంగారం ధరలు శనివారం నేలచూపులు చూశాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర(Gold Price Today)ల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.
ఢిల్లీ: మగువలకు ఎంతో ఇష్టమైన బంగారం ధరలు శనివారం నేలచూపులు చూశాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర(Gold Price Today)ల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఢిల్లీలో 22 క్యారట్ల బంగారం(Gold) 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,700గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,970 ఉంది. గత నెల నుంచి బంగారం ధరలు కాస్త అటూఇటుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. క్రితం రోజుతో పోల్చితే రూ.400 మేర తగ్గాయి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1200 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.79,200వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్స్‌లపై ఆధారపడి ఉంటుంటి. వివిధ నగరాల్లో బంగారం ధరలిలా ఉన్నాయి..
నగరం 22క్యారెట్లు 24 క్యారెట్లు
ఢిల్లీ రూ.58,700 రూ.63,970
ముంబయి రూ.58,550 రూ.63,870
అహ్మదాబాద్ రూ.58,600 రూ.63,900
బెంగళూరు రూ.58,550 రూ.63,870
చెన్నై రూ.59,100 రూ.64,470
వెండి ధరలు...
నగరం వెండి ధరలు (10 గ్రాములకు)
ఢిల్లీ రూ.783
ముంబయి రూ.783
అహ్మదాబాద్ రూ.783
బెంగళూరు రూ.760