Share News

జేఎ్‌ఫఎ్‌సఎల్‌ లాభం రెట్టింపు

ABN , First Publish Date - 2023-10-17T01:47:37+05:30 IST

సెప్టెంబరు త్రైమాసికంలో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (జేఎ్‌ఫఎ్‌సఎల్‌) ఏకీకృత నికర లాభం 101.3 శాతం వృద్ధితో రూ.668.18 కోట్లకు చేరుకుంది...

జేఎ్‌ఫఎ్‌సఎల్‌ లాభం రెట్టింపు

ముంబై: సెప్టెంబరు త్రైమాసికంలో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (జేఎ్‌ఫఎ్‌సఎల్‌) ఏకీకృత నికర లాభం 101.3 శాతం వృద్ధితో రూ.668.18 కోట్లకు చేరుకుంది. అంతక్రితం త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో కంపెనీ రూ.331.92 కోట్ల లాభాన్ని నమోదు చేసుకుంది. కాగా, గడిచిన మూడు నెలల్లో జేఎ్‌ఫఎ్‌సఎల్‌ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 46.8 శాతం వృద్ధితో రూ.608 కోట్లకు పెరిగింది.

Updated Date - 2023-10-17T01:47:37+05:30 IST